హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మార్కాపురం టౌన్ పోలీస్‌ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్ కుమార్ మీనా
★ టంగుటూరు టోల్ ప్లాజా వద్ద భారీ కొండచిలువ కలకలం 
★ కొనకనమిట్ల వద్ద యువకుడి మృతదేహం లభ్యం
★ బేస్తవారిపేటలో బంగారం చీరతో దర్శనం ఇచ్చిన కన్యకా పరమేశ్వరి దేవి