హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పీజిఆర్ఎస్ రద్దు: కలెక్టర్

కోనసీమ: మహర్నవమి సందర్భంగా ఈ నెల 19న సోమవారం నిర్వహించాల్సిన జిల్లా డివిజన్, మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార (పీజీఆర్‌ఎస్)ని రద్దు చేసినట్లు కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు. ప్రజలు దీనిని గమనించి సహకరించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.