హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కేంద్ర బలగాల సమక్షంలో స్థానిక ఎన్నికలు జరపాలి'

VZM: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల సమక్షంలో జరపాలని విజయనగరం మాజీ ఎంపీ, YCP జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఇవాళ గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మాట్లాడుతూ.. అమలు కానీ హామీలను ప్రచారాస్త్రంగా ఉపయోగించు కోవాలన్నారు.