హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా రాఘవరెడ్డి నామినేషన్

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున నంద్యాల రాఘవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మాకు అండగా ఉన్నారని మాకు విజయం తధ్యం అని తెలిపారు. ఎవరు ఏమి చేసిన మా గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.