VZM: స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేయనున్న కోలగట్ల శ్రావణి ఇవాళ 3, 23వ డివిజన్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి, వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈసందర్బంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'యువత రాజకీయాల్లోకి రావాలి'


