NDL: పట్టణ సమీపంలోని అయ్యాల చెరువులో ఓ పాలిష్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఒండు గుంతలో పడి హెల్పర్ వెంకటసుబ్బయ్య( 55) మృతి చెందాడు. ఫ్యాక్టరీలోని ఒండు గుంతలో ఉన్న మట్టిని ట్యాంకర్లోకి ఎక్కించే క్రమంలో ప్రమాదవశాత్తు ట్యాంకర్ ఒండు గుంతలో పడిపోయాడు. ఈ ఘటనలో హెల్పర్ వెంకటసుబ్బయ్య ఆచారి గుంతలోని ఒండులో కూరుకుపోయి మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
ఒండ్రు గుంతలో పడి హెల్పర్ మృతి


