హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థి నామినేషన్‌లో పాల్గొన్న ఎంపీ

ప్రకాశం: ఒంగోలు నగర మేయర్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన నల్లమల్లి శ్రీ శిల్ప నామినేషన్ కార్యక్రమానికి కూటమి నాయకులతో కలిసి బయలుదేరారు. కోర్టు సెంటర్ ప్రకాష్ అపార్ట్‌మెంట్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తూడా ఛైర్మన్ రియాజ్‌తో కలిసి శ్రీ శిల్ప కార్యక్రమానికి భారీ సంఖ్యలో పాల్గొన్నారు.