NTR: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున కన్నెకంటి అమూల్య నామినేషన్ దాఖలు చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్తో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ ఎన్నికల్లో అమూల్య అత్యధిక మెజారిటీతో విజయం సాధించి కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగురవేసి, ఎమ్మెల్యేకు విజయాన్ని కానుకగా అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్ దాతలు చేసిన అమూల్య


