హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో శ్రీరామ్ చిన్నబాబు నామినేషన్

అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చిన్నబాబు నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి, జనసేన నాయకుడు రామదాసు చౌదరి తదితర కూటమి నేతలు పాల్గొన్నారు.