హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొలిక్కివచ్చిన కూటమి సీట్ల పంపకం

AKP: నర్సీపట్నం కూటమి పార్టీల అభ్యర్థుల జాబితా ఆదివారం మధ్యాహ్నం నాటికి ఒక స్పష్టత వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియడంతో కూటమి పార్టీల నుంచి అందిన సమాచారం మేరకు TDP35 వార్డులలో, జనసేన4 వార్డులలో, BJPఒక వార్డులో పోటీ చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. BJPకి మరొక సీటు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.