హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జనసేనలోకి భారీ చేరికలు

AKP: ఎంకే పట్నం గ్రామానికి చెందిన సుమారు 70 మంది ఇవాళ జనసేన పార్టీలో చేరారు. చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీవీఎస్ఎన్ రాజు వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ ఆశయాలు, కూటమి అభివృద్ధి పాలనకు ఆకర్షితులై చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.