హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జగదాంబ వద్ద ఘనంగా APUWJF దసరా సంబరాలు

విశాఖపట్నం జగదాంబ కూడలి వద్ద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో దసరా సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. పండుగను పురస్కరించుకుని జర్నలిస్టులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం కోసం ఫెడరేషన్ చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు.