హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండ ఛైర్మన్ అభ్యర్థి పి.ఎస్. ఖాన్ నామినేషన్

PLD: వినుకొండ మున్సిపల్ ఛైర్మన్ పదవికి వైసీపీ అభ్యర్థి పి.ఎస్. ఖాన్ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఖాన్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆయన నామినేషన్ సమర్పించారు. దీంతో వినుకొండ మున్సిపల్ ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది.