SS: స్థానిక సంస్థల ఎన్నికలు, మహర్నవమి పండుగ సెలవుల సందర్భంగా అక్టోబర్ 19న రేపు పుట్టపర్తి రెవెన్యూ భవనంలో నిర్వహించే 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (పీజీఆర్ఎస్) రద్దయినట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. క్షేత్రస్థాయిలోనూ పీజీఆర్ఎస్ జరగదని, అర్జీదారులు ఎవరూ సోమవారం రెవెన్యూ భవనానికి రావద్దని ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్


