PLD: సత్తెనపల్లి పురపాలక ఎన్నికల్లో వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా షేక్ నాగూర్ మీరాన్ ఫ్యాన్ గుర్తుపై నామినేషన్ వేశారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, సత్తనపల్లి ఇంచార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఆశీస్సులతో బరిలోకి దిగినట్లు తెలిపారు. కార్యకర్తలు భారీగా తరలిరాగా, తనను గెలిపించాలని కోరారు. నేడు ఆఖరి రోజు కావడంతో మున్సిపల్ వద్ద సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి నాగూర్ మీరాన్ నామినేషన్


