ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గం, కుందుర్పి మండలంలో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సిమెంట్ నేతి రామాంజనేయులు టీడీపీలోకి చేరారు, ఆయనతో పాటు 12 కుటుంబాలు, నేడు ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని పార్టీలోకి చేరడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
12 కుటుంబాలు టీడీపీలోకి చేరిక


