VSP: గ్రేటర్ విశాఖ ఎన్నికలలో కూటమి పార్టీ అభ్యర్థిగా ముక్క శ్రావణి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో విశాఖ అక్కయ్యపాలెం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వచ్చారు. రానున్న గ్రేటర్ విశాఖ ఎన్నికలలో కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి మేయర్ అభ్యర్థిగా శ్రావణి నామినేషన్


