PPM: జిల్లాలో స్థానిక సంస్థల మున్సిపల్ సర్పంచ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున, కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన PGRS కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఈనెల14 నుంచి డిసెంబర్ 3 వరకు అమలులో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. అంతవరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'తాత్కాలికంగా PGRS కార్యక్రమం రద్దు'


