హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటిలో భారీ పోలీసు బందోబస్తు

అన్నమయ్య: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ముగింపు సందర్భంగా రాయచోటి మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో డీఎస్పీ కృష్ణమోహన్ భద్రతా చర్యలను పర్యవేక్షించారు. డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేసి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.