హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన 4 మండలాలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూమ్‌ల ను SP మహేశ్వర్‌ రెడ్డి ఇవాళ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది అప్రమత్తత, ప్రవేశ మార్గాల నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటు అంశాలను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.