CTR: పుంగనూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవికి టీడీపీ అభ్యర్థి నయూమ్ తాజ్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగనూరులో TDP చైర్పర్సన్ అభ్యర్థి నయూమ్ తాజ్ నామినేషన్


