హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి

కృష్ణా: విజయవాడ కూటమి మేయర్ అభ్యర్థిగా జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నివాసం నుంచి బందరు రోడ్డులోని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ భారీగా తరలివచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నగరంలో సందడి వాతావరణం నెలకొంది.