KKD: పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుంతీ మాధవ స్వామి ఆలయ కోనేరు వద్ద ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం తెల్లవారుజామున కోనేరు గట్టున గుర్తుతెలియని మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని మృత దేహం లభ్యం


