PLD: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీవీ, డిజిటల్, సోషల్ మీడియా వేదికల్లో ప్రసారం చేసే రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. ప్రకటనల ధ్రువీకరణకు కనీసం మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్పై ఎంసీఎంసీ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పెయిడ్ న్యూస్పై నిరంతర పరివేక్షణ'


