ప్రకాశం: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల నామినేషన్ల నేపథ్యంలో గిద్దలూరులో ఆదివారం పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ బొమ్మ సెంటర్, కుమ్మరంకట్ట సెంటర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. ముండ్లపాడు వైపు నుంచి వచ్చే వాహనాలను బ్రిటన్ స్ట్రీట్ వైపు మళ్లించారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నన్ను పోటీ చేయనీయడం లేదు'


