హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్ల జోరు.. కూటమి అభ్యర్థుల హడావుడి

VSP: జోన్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగుతోంది. ఇందులో భాగంగా 59వ వార్డు జనసేన అభ్యర్థిగా బోడ్డేటి విజయలక్ష్మి, అలాగే 57వ వార్డు బీజేపీ అభ్యర్థిగా కోరుబిల్లి విజయ్ తమ నామినేషన్లను అధికారికంగా దాఖలు చేశారు. ​కూటమి నాయకులు, కార్యకర్తల భారీ జనసందోహం నడుమ వారు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.