కృష్ణా: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల నామినేషన్ల నేపథ్యంలో జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఎటు నుంచి వచ్చిన వాహనాలను దారి మళ్లించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కట్టుదిట్టమైన బందోబస్తు..!


