హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్క రోజే మేయర్, ఛైర్మన్ స్థానాలకు 21 నామినేషన్లు

TPT: జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఊపందుకుంది. శనివారం ఒక్క రోజే మేయర్, ఛైర్మన్ స్థానాలకు 21 నామినేషన్లు, వార్డు మెంబర్ స్థానాలకు 400 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన TDP, YCP, జనసేన అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను సమర్పించారు.