హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతి నిలయంలో ఆయుధ పూజ వేడుకలు

SS: సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తహ జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఐదో రోజైన ఆదివారం ఆయుధ పూజ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపను పొందారు.