SS: ధర్మవరం పురపాలక ఎన్నికల్లో చేనేత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల మధ్య పోటీపై ఆసక్తి నెలకొంది. వైసీపీ తరఫున కాచర్ల ఆంజనేయులు బరిలో ఉన్నారు. 2021 ఎన్నికల్లో ఆయన భార్య కాచర్ల లక్ష్మి 6వ వార్డు నుంచి 1,213 ఓట్ల మెజార్టీతో గెలిచి మున్సిపల్ ఛైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం ఆంజనేయులు పట్టు చీరల వ్యాపారం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చేనేత అభ్యర్థుల పోటీ ఆసక్తికరం


