హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన మేయర్ అభ్యర్థి

ATP: అనంతపురం నగరపాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థిగా ఎంపికైన అజేష్ యాదవ్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, నాయకులను కలువగా.. ఎమ్మెల్యే అజేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల వ్యూహాలు, కూటమి విజయంపై నాయకులు చర్చించి దిశానిర్దేశం చేశారు.