హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్లకు అనుమతించండి'

KDP: పులివెందులలో తమ కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అనుమతించాలని వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ కోరారు. అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, బయటకు వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుగా పెట్టారని ఆదివారం ఆమె పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనున్నందున తమ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.