దేవీ నవరాత్రుల సందర్భంగా థీమ్ ఆధారిత మండపాలపై బెంగాల్ సీఎం సువేందు అధికారి మండిపడ్డారు. థీమ్ ఆధారంగా ఏర్పాటు చేసే మండపాల్లో తగినంత వెలుతురు ఉండేలా చూడాలని సూచించారు. సందర్శకుల రాకపోకలకు సరిపడే ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. థీమ్ పేరుతో కొన్ని మండపాల్లో వెలుతురు తగ్గిస్తున్నారన్నారు. థీమ్ల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేశారు.
వార్తలు
థీమ్ ఆధారిత మండపాలపై సీఎం మండిపాటు


