హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో పెద్దిరెడ్డికి పోలీసులు నోటీసులు

CTR: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసులు ఆదివారం తిరుపతిలో నోటీసులు అందించారు. పుంగనూరులోకి రాకూడదని అందులో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆఖరి రోజున వైసీపీ అభ్యర్థులను భరోసా కల్పించాల్సిన తనను అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని పెద్దిరెడ్డి ఆరోపించారు.