NTR: విజయవాడలో కూటమి మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన వంగవీటి రాధా నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా ఆదివారం బయలుదేరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జనసేన శ్రేణుల నినాదాలతో నగరంలో సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడలో వంగవీటి రాధా భారీ ర్యాలీ


