E.G: రాజమండ్రి మార్కెట్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా తగ్గి సామాన్యులకు ఊరట లభించింది. ఆదివారం నాటి మార్కెట్ వివరాల ప్రకారం స్కిన్లెస్ చికెన్ కేజీ రూ. 260, స్కిన్తో కూడిన చికెన్ కేజీ రూ. 240గా కొనసాగుతోంది. లైవ్ కోడి కేజీ రూ. 150కి లభిస్తుండగా, మటన్ కేజీ రూ. 900 నుంచి 1000 వద్ద స్థిరంగా ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాజమండ్రిలో తగ్గిన చికెన్ ధరలు


