హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎంపీ

కోనసీమ: కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని MP సానా సతీశ్ పిలుపునిచ్చారు. అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ జనసేన అభ్యర్థి నల్లా శ్రీధర్‌ను MP సతీశ్, ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, అయితాబత్తుల ఆనందరావులు ఆదివారం అమలాపురంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో శ్రీధర్ గెలుపు కోసం కూటమి నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని వారు కోరారు.