CTR: శ్రీ రంగరాజపురం మండలం పెద్దతయ్యూరు వద్ద ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు- పుత్తూరు రహదారిలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అదుపుతొప్పి చెట్టును ఢీకొన్న కారు


