ASR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రంపచోడవరం డీఎస్పీ మార్గదర్శకత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీఐ సన్యాసినాయుడు, జడ్డంగి ఎస్‌ఐ చిన్నబాబు ఆధ్వర్యంలో వేలగలపాలెంలో నిర్వహించిన CASOఆపరేషన్‌లో సరైన పత్రాలు లేని రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. న్నికల నియమాలపై అవగాహన కల్పించారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వేలగలపాలెంలో పోలీసుల తనిఖీలు


