PPM: గుమ్మలక్ష్మీపురం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల జాబితాలో కొల్లా రమ్యా పేరును ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ తరఫున ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలియడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.
ఆంధ్రప్రదేశ్
గుమ్మలక్ష్మీపురం టీడీపీ MPTC అభ్యర్థిగా కొల్లా రమ్యా


