హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జమ్మలమడుగులో ఉద్రిక్తత..!

KDP: జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ నామినేషన్ దాఖలుకు సిద్ధమయ్యారు. ఇందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే గుండ్లకుంటలోని ఆమె నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నామినేషన్ వేసేందుకు వెళ్తామని ఇందిరమ్మ, రామసుబ్బారెడ్డి పేర్కొనడంతో అక్కడ ఉద్రిక్తత, వాగ్వివాదం చోటుచేసుకుంది.