శబరిమలలో యాత్రికుల రద్దీ కారణంగా ప్రముఖ ప్రయాణ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కుమ్మిళి నుండి నిలక్కల్ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మలయాళ మాసమైన తులాం సందర్భంగా ఐదురోజుల పాటు నిర్వహించే నెలవారీ పూజల కోసం స్వామి వారి ఆలయాన్ని తెరిచారు. దీంతో అయ్యప్ప సందర్శనార్థం పెద్ద ఎత్తున ప్రజలు శబరిమలకు చేరుకున్నారు.
వార్తలు
శబరిమలలో భారీగా ట్రాఫిక్ జామ్


