NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గా ఘాట్ వద్ద హంస వాహనం (తెప్పోత్సవం) ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు పరిశీలించారు. హంస వాహనం నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు, భద్రతా చర్యలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గా ఘాట్లో హంస వాహనం ట్రయల్ రన్


