AKP: జిల్లాలో ఇవాళ ఉదయం 8:30 గంటల వరకు సగటున 17.1 మి.మీ వర్షపాతం రికార్డైంది. గొలుగొండలో అత్యధికంగా 50.4 మి.మీ కురవగా.. మాడుగులలో 44.2, చీడికాడలో 42.2, దేవరాపల్లి, పాయకరావుపేటల్లో 32.4 మి.మీ చొప్పున పడింది. జిల్లాలోని 24 మండలాల్లోనూ వర్షం కురిసినట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. కాగా అక్టోబరులో ఇప్పటివరకు సాధారణం కంటే 67.4 శాతం వర్షపాత లోటు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
వర్షపాతం నమోదు వివరాలు ఇవే!


