హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలకు నోటీసులు

అన్నమయ్య: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పుంగనూరులోకి రావద్దని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆంక్షలు ప్రతిపక్ష నేతలనే లక్ష్యంగా చేసుకున్నాయని వైసీపీ శ్రేణులు విమర్శించాయి.