హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ దుర్గాదేవి మాత వద్ద కుంకుమ పూజలు

VZM: దత్తిరాజేరు మండలం వంగర గ్రామంలో ఇవాళ శ్రీ దుర్గా దేవి విగ్రహం వద్ద గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితుడు రాము ప్రత్యేక పూజలు భాగంగా.. కుంకుమ పూజలు జరిపించారు. ఈరోజు ఎనిమిదవ రోజు దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ కుంకుమ పూజలలో స్థానిక మహిళలు పిల్లలు భవానీలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.