ATP: నార్పలలో విషాద ఘటన చోటుచేసుకుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన డిప్లొమా ప్రథమ సంవత్సరం విద్యార్థిని తేజస్విని (16), ఆలస్యంగా ఇంటికి వచ్చిందని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తల్లి మందలించడంతో .. కూతురి ఆత్మహత్య


