హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవానీలకు అల్పాహారం పంపిణీ

EG: దేవరపల్లి M సుబ్బరాయపురం గ్రామస్తులు భవానీ దీక్ష చేపట్టిన మాలధారులకు భక్తిశ్రద్దలతో ఆదివారం అల్పాహారం అందించి భక్తులు తమ భక్తిభావాన్నిచాటుకున్నారు. దీక్షలో ఉన్న వారికీ అల్పాహారం వడ్డించి వారి ఆశీస్నులు పొందారు. భవానీ మాత ఆశీస్నులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తి, సేవాభావం కలిసిన ఈ కార్యక్రమం అందరికి ఆదర్శప్రాయంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.