KKD: సామర్లకోట మున్సిపల్ ఛైర్మన్ పదవికి జర్నలిస్టు నూతాటి అశోక్ స్వతంత్ర అభ్యర్థిగా తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఈ పదవి ఎస్సీ వర్గానికి కేటాయించడంతో పోటీలోకి దిగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసినప్పటికీ, ఓ ప్రధాన పార్టీ టికెట్ కోసం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సామర్లకోట ఛైర్మన్‌కు తొలి నామినేషన్


