హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్లు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి!

GNTR: ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈస్ట్ డీఎస్పీ సీతారాం అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలన్నారు. నామినేషన్ల సమయంలో ర్యాలీలు, డీజేలకు ముందస్తుగా  పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. సబ్ డిజివిన్ పరిధిలోని అమలులో ఉన్న ఆంక్షలను పాటించాలని, ర్యాలీలు, బహిరంగ సమావేశాల విషయంలో పోలీసుల నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు.